వార్తలకు తిరిగి వెళ్లండి
పెళ్లి పేరుతో మహిళపై లైంగిక దాడి

వ్యాపార లావాదేవీల నేపథ్యంలో పరిచయమైన ముంబయికి చెందిన 42 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. బకాయిలు అడిగినప్పుడల్లా ప్రైవేటు ఫొటోలు బయటపెడతానని నిందితుడు బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది.
ముంబయిలో నమోదైన జీరో ఎఫ్ఐఆర్ బదిలీ కావడంతో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...
