Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లి ఆశతో వస్తే.. వయసుతో షాక్‌!

Shruthi Nov 15, 2026 11:58 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
పెళ్లి ఆశతో వస్తే.. వయసుతో షాక్‌! - Ushodayam
డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన యువకుడిని పెళ్లి చేసుకోవాలనే ఆశతో కెనడా నుంచి భారత్‌కు వచ్చిన 61 ఏళ్ల మహిళకు నిరాశ ఎదురైంది. హర్యానాకు చెందిన నితిన్‌తో ఏడాది పాటు పరిచయం కొనసాగించిన ఆమె నవంబర్‌ 11న ఢిల్లీకి చేరుకుంది. నీమ్రానాలోని బంధువుల ఫ్లాట్‌లో ఇద్దరూ రెండు రోజులు ఉన్నారు. మహిళ వయసు తెలుసుకున్న నితిన్‌ పెళ్లికి నిరాకరించడంతో వివాదం పోలీస్‌స్టేషన్‌కు చేరింది.

Comments

G
Loading comments...