Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లైన మరుసటి రోజే ప్రసవం.. శిశువు మృతి

Shruthi Nov 22, 2026 12:13 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
పెళ్లైన మరుసటి రోజే ప్రసవం.. శిశువు మృతి - Ushodayam
తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో పెళ్లైన 24 గంటల్లోనే నవవధువు బాత్రూమ్‌లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ పసికందు మృతి చెందింది. భార్య కడుపు పెద్దగా ఉండటంపై ప్రశ్నించగా, అనారోగ్య సమస్యగా చెప్పి నమ్మించిందని భర్త కుటుంబ సభ్యులు తెలిపారు. పెళ్లికి ముందే గర్భవతిగా ఉన్న విషయాన్ని దాచిపెట్టి తనను మోసం చేసిందని భర్త వెంకటేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Comments

G
Loading comments...