Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

paytm వాలెట్‌కు RBI అనుమతి

Kiran Nov 13, 2026 6:02 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
paytm వాలెట్‌కు RBI అనుమతి - Ushodayam
పేటీఎం అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్‌కు వాలెట్ సేవలు నిర్వహించేందుకు ఆర్‌బీఐ నవంబర్ 13న ప్రాథమిక అనుమతి ఇచ్చింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ల నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించింది. సైబర్ సెక్యూరిటీ ఆడిట్ సహా సిస్టమ్ ఆడిట్ పూర్తి చేయాలని తెలిపింది. తుది అనుమతి, ఆథరైజేషన్ సర్టిఫికెట్ పొందిన తర్వాతే వాలెట్ సేవలు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది.

Comments

G
Loading comments...