వార్తలకు తిరిగి వెళ్లండి
పేరు మారింది.. అభివృద్ధి ఏదీ?: కొండయ్య

మక్తల్ మండలం బొందల్ కుంట గ్రామం పేరును నర్సిరెడ్డిపల్లెగా మార్చినా అభివృద్ధి కనిపించడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య ఆరోపించారు. జాతీయ రహదారి నుంచి గ్రామానికి వెళ్లే కిలోమీటరు మట్టి రోడ్డు పూర్తిగా దెబ్బతిందన్నారు.
సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాకపోవడంతో గ్రామపంచాయతీకి నిధులు సక్రమంగా అందడం లేదని విమర్శించారు. గ్రామ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...
