Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

Anuroop Nov 11, 2026 10:30 AM పశ్చిమగోదావరి General
Add as a preferred source on Google
పేకాట స్థావరంపై పోలీసుల దాడి - Ushodayam
నరసాపురం మండలం రుస్తుంబాద శివారులో మంగళవారం రాత్రి పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ ఎస్‌ఐ కె. శారదా సతీశ్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.9,800 నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...