Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం: ఎమ్మెల్యే

Kiran Nov 12, 2026 1:03 PM సూర్యాపేటGeneral
Add as a preferred source on Google
పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం: ఎమ్మెల్యే - Ushodayam
అర్హులైన పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని 24వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. పేదలకు అండగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...