వార్తలకు తిరిగి వెళ్లండి
పేదల ఇళ్ల నోటీసులపై ప్రవీణ్ కుమార్ ఆగ్రహం

కాగజ్నగర్ సిర్ సిల్క్ భూముల్లో నివసిస్తున్న 3,000 కుటుంబాలకు ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
నోటీసుల రద్దు, కార్మికులకు గ్రాట్యుటీ, అర్హులకు ఉచిత ఇళ్లు కల్పించాలని ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...
