Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదంగంటి ఎల్లమ్మకు అర్చకుల సారె సమర్పణ

Kiran Nov 13, 2026 12:38 PM నిజామాబాద్General
Add as a preferred source on Google
పెదంగంటి ఎల్లమ్మకు అర్చకుల సారె సమర్పణ - Ushodayam
భీమ్‌గల్ మండలంలోని నింభాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయ అర్చకులు శుక్రవారం క్షేత్రదేవత చండికా దేవి (పెదంగంటి ఎల్లమ్మ)కు సారె సమర్పించారు. కార్తీక మాసంలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో బ్రహ్మోత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా వైభవంగా జరగాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...