Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదమల్లంలో జనసేనకు వరుస విజయం

Anuroop Nov 09, 2026 11:07 AM పశ్చిమగోదావరి General
Add as a preferred source on Google
పెదమల్లంలో జనసేనకు వరుస విజయం - Ushodayam
ఆచంట మండలం పెదమల్లం ఎంపీటీసీ స్థానాన్ని జనసేన పార్టీ వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది. గతంలో టి.వరప్రసాద్ విజయం సాధించగా, తాజాగా జరిగిన ఎన్నికల్లో జనసేన అభ్యర్థి బోడపాటి మంగాదేవి గెలుపొందారు. దీంతో పెదమల్లం ఎంపీటీసీ స్థానంలో జనసేన మరోసారి విజయాన్ని నమోదు చేసింది.

Comments

G
Loading comments...