Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దశంకరంపేటను కరవు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 3:07 PM సంగారెడ్డిGeneral
పెద్దశంకరంపేటను కరవు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ - Ushodayam
పెద్దశంకరంపేట మండలాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే ఎం. భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండలంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. నీటి కష్టాలు, విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయని, యూరియా కోసం కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారని భూపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...