Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టిలో కూరుకుపోయిన రైలు ఇంజిన్‌

Anuroop Nov 12, 2026 7:51 AM పెద్దపల్లి General
Add as a preferred source on Google
 మట్టిలో కూరుకుపోయిన రైలు ఇంజిన్‌ - Ushodayam
పెద్దపల్లి జిల్లా కునారం రైల్వే ఓవర్‌ బ్రిడ్జి సమీపంలో గూడ్స్‌ రైలు డెడ్‌ ఎండ్‌ దాటి ముందుకు వెళ్లింది. ట్రాక్‌ పనుల కోసం యంత్రాలను తీసుకొస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సిబ్బంది తెలిపారు. దీంతో ఇంజిన్‌ మట్టిలో కూరుకుపోయింది. ఇంజిన్‌, బోగీలకు ఎలాంటి నష్టం జరగలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు ఇంజిన్‌ను బయటకు తీసే పనులు చేపట్టారు.

Comments

G
Loading comments...