వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దపల్లిలో ఈద్ మిలాప్ వేడుకలు

తరుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పెద్దపల్లిలోని ఎం.డి. గార్డెన్‌లో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. హిందూ, ముస్లింల ఐక్యతకు ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు ప్రతీకగా నిలుస్తాయన్నారు.
ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సోదరభావాన్ని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. కాకా వెంకటస్వామి కుటుంబానికి,ముస్లింలకు ఆరు దశాబ్దాలుగా అనుబంధం కొనసాగుతోందని తెలిపారు.
Comments
Loading comments...
