Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెడనలో నాగుల చవితి.. పుట్టల వద్ద భక్తుల సందడి

Anuroop Nov 13, 2026 10:54 AM కృష్ణా జిల్లాGeneral
Add as a preferred source on Google
పెడనలో నాగుల చవితి.. పుట్టల వద్ద భక్తుల సందడి - Ushodayam
పెడన మండలంలోని నడుపూరు, కూడూరు, పెనుమల్లి, బోడగుంట, బల్లిపర్రు, కొంకేపూడి తదితర గ్రామాల్లో నాగుల చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో నాగేంద్రుని పుట్టల వద్దకు చేరుకుని పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. పలువురు మహిళలు ఉపవాస దీక్షలు ఆచరిస్తూ నాగేంద్రునికి మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...