Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దకొత్తపల్లిలో టీడీపీకి 661 ఓట్ల మెజార్టీ

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 12:02 PM ప్రకాశం General
పెద్దకొత్తపల్లిలో టీడీపీకి 661 ఓట్ల మెజార్టీ - Ushodayam
మద్దిపాడు మండలం పెద్దకొత్తపల్లి ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి మండవ విజయలక్ష్మి 661 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం ఆమె అధికారుల నుంచి డిక్లరేషన్ ఫారం అందుకున్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి టీడీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...