Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదవి హామీ నెరవేర్చలేదని వైకాపాకు ఎంపీటీసీ సభ్యుడి రాజీనామా

Sujatha Nov 20, 2026 11:32 AM విజయనగరంGeneral
Add as a preferred source on Google
పదవి హామీ నెరవేర్చలేదని వైకాపాకు ఎంపీటీసీ సభ్యుడి రాజీనామా - Ushodayam
మండల ఉపాధ్యక్ష పదవి ఇస్తామని హామీ ఇచ్చి వైకాపా మోసం చేసిందని విజయనగరం జిల్లా గరివిడి మండలం ఎంపీటీసీ సభ్యుడు బొంపల్లి వెంకటరావు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంపీపీ ఎన్నికలో వైకాపాకు ఓటు వేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తనతో పాటు అనుచరులు, ఎస్సీ, ఎస్టీ వర్గాల నేతలు కూడా పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...