Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలి

Anuroop Nov 10, 2026 4:08 PM కర్నూలుGeneral
Add as a preferred source on Google
పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలి - Ushodayam
కోడుమూరు మండలం వర్కురు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ పాఠశాలలను ఎంఈవో రామచంద్రుడు మంగళవారం తనిఖీ చేశారు. పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు.

Comments

G
Loading comments...