వార్తలకు తిరిగి వెళ్లండి
పదేళ్లలో వ్యాధులకు ఏఐతో పరిష్కారమా?

ఏఐ సాయంతో మరో పదేళ్లలో క్యాన్సర్, అల్జీమర్స్, హృద్రోగాలకు పరిష్కారాలు లభించవచ్చని ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడెయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆల్ఫాఫోల్డ్ వంటి ఆవిష్కరణలు పరిశోధనలను వేగవంతం చేస్తున్నాయని డెమిస్ హస్సాబిస్ తెలిపారు. అయితే ఈ అంచనా అత్యుత్సాహమని ఔషధ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
Comments
Loading comments...
