Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పైపులైన్ పనులు త్వరగా పూర్తి చేయాలి: కమిషనర్

Kiran Nov 10, 2026 6:12 PM వరంగల్General
Add as a preferred source on Google
పైపులైన్ పనులు త్వరగా పూర్తి చేయాలి: కమిషనర్ - Ushodayam
వరంగల్‌లోని దేశాయిపేట ఫిల్టర్ బెడ్ నుంచి ఎంజీఎం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎల్బీ కళాశాల, వరంగల్ డెయిరీ, కాకతీయ కాలనీ తదితర ప్రాంతాలకు నీరందించే పాత పైపులైన్ మార్పిడి పనులను వేగంగా పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న ఆదేశించారు. ములుగు రోడ్డులో పనులను పరిశీలించిన ఆయన, ఆసుపత్రులకు నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...