Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాయకరావుపేట జడ్పీటీసీగా బ్రమరేశ్వరికి ధ్రువీకరణ పత్రం

Anuroop Nov 09, 2026 8:03 PM అనకాపల్లి General
Add as a preferred source on Google
పాయకరావుపేట జడ్పీటీసీగా బ్రమరేశ్వరికి ధ్రువీకరణ పత్రం - Ushodayam
పాయకరావుపేట జడ్పీటీసీగా గెలుపొందిన బీజేపీ అభ్యర్థి శ్రీరంగం బ్రమరేశ్వరి సోమవారం ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. అనకాపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ సీఈవో సత్యనారాయణ ఆమెకు పత్రం అందజేశారు. తన గెలుపునకు కృషి చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత, ఎంపీ సీఎం రమేశ్, జనసేన సమన్వయకర్త గెడ్డం బుజ్జి, మాజీ ఛైర్మన్ తోట నాగేశ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...