Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల ప్రహరీ నిర్మాణానికి భూమిపూజ

Kiran Nov 11, 2026 9:49 AM నాగర్ కర్నూల్General
Add as a preferred source on Google
పాఠశాల ప్రహరీ నిర్మాణానికి భూమిపూజ - Ushodayam
పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పాముల జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. మాజీ గ్రంథాలయ చైర్మన్ విష్ణు, సర్పంచ్ జలాల్, చిట్టెమ్మ, శివుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వారు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ జియావుద్దీన్, ఉపసర్పంచ్ వీరస్వామి, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...