వార్తలకు తిరిగి వెళ్లండి
పాఠశాల ప్రహరీ గోడ కూలి ఇద్దరు విద్యార్థులకు గాయాలు
నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ కూలింది. అక్కడ ఆడుకుంటున్న విద్యార్థులు రాకేష్, కార్తికేయ గాయపడ్డారు.
వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...
