Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల నిధుల వినియోగంపై ఆడిట్

Anuroop Nov 12, 2026 3:43 PM పార్వతీపురం మన్యంGeneral
Add as a preferred source on Google
పాఠశాల నిధుల వినియోగంపై ఆడిట్ - Ushodayam
2025–26 విద్యా సంవత్సరంలో పాఠశాలల నిర్వహణకు మంజూరైన నిధుల వినియోగంపై కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాల పాఠశాలలకు సంబంధించి స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయంలో ఆడిట్ నిర్వహించారు. నిధుల ఖర్చులు, వినియోగ వివరాలు, రికార్డుల నిర్వహణను అధికారులు పరిశీలించారు. నిధుల వినియోగంలో పారదర్శకత, లెక్కల నిర్వహణపై దృష్టి సారించారు.

Comments

G
Loading comments...