వార్తలకు తిరిగి వెళ్లండి
పాత లైసెన్స్‌లకు స్మార్ట్ కార్డు సౌకర్యం

పాత బుక్‌లెట్ లేదా పేపర్ డ్రైవింగ్ లైసెన్స్‌లను స్మార్ట్ కార్డులుగా మార్చుకోవచ్చు. రోడ్డు రవాణా శాఖ ‘సారథి పరివాహన్’ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి పత్రాలు అప్‌లోడ్ చేయాలి. రుసుము చెల్లిస్తే కొత్త కార్డు పోస్టులో ఇంటికి వస్తుంది.
అయితే రికార్డుల్లో వివరాలు లేకపోతే లేదా బయోమెట్రిక్ వెరిఫికేషన్ అవసరమైతే సంబంధిత ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాలి. ఈ విషయాన్ని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...
