Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాస్ లేక బీజేపీ నేతకు కౌంటింగ్ కేంద్రంలో అడ్డంకి

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 11:13 AM కర్నూలుGeneral
పాస్ లేక బీజేపీ నేతకు కౌంటింగ్ కేంద్రంలో అడ్డంకి - Ushodayam
ఆదోని మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విట్టా రమేశ్‌కు తొలుత అనుమతి లభించలేదు. కౌంటింగ్ పాస్, గుర్తింపు కార్డు లేకపోవడంతో అధికారులు గేటు వద్దే నిలిపివేశారు. కొద్దిసేపటి తర్వాత అధికారులకు సమాచారం అందడంతో ఆయనను లోపలికి అనుమతించారు.

Comments

G
Loading comments...