వార్తలకు తిరిగి వెళ్లండి
పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారంటూ వైసీపీ నేత ఆరోపణ

ఎన్నికల్లో పదవులు అనుభవించిన ఇద్దరు నేతలే పార్టీకి వెన్నుపోటు పొడిచారని వైసీపీ నేత ఆడారి కాశీబాబు ఆరోపించారు. సోమవారం మునగపాకలో మాట్లాడుతూ.. పార్టీలో ఉంటూనే ప్రత్యర్థులకు సహకరించి నష్టం చేశారని అన్నారు.
సాక్ష్యాధారాలతో పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశామని, కోవర్టుల చర్యల వల్లే ఎన్నికల ఫలితాల్లో నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
