Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీకి కార్యకర్తలే ప్రాణవాయువు: కేటీఆర్

Kiran Nov 11, 2026 7:27 PM నిర్మల్ General
Add as a preferred source on Google
పార్టీకి కార్యకర్తలే ప్రాణవాయువు: కేటీఆర్ - Ushodayam
ఏ పార్టీకైనా కార్యకర్తలే ప్రాణవాయువని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నాయకులు పార్టీని వీడినా పార్టీని కాపాడిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు వస్తుంటారు, వెళ్తుంటారని.. పార్టీకి ఎప్పుడూ అండగా నిలిచేది కార్యకర్తలేనని కేటీఆర్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...