వార్తలకు తిరిగి వెళ్లండి
పార్కుల్లో నాగుల చవితి సందడి

నాగుల చవితి సందర్భంగా శుక్రవారం ఉదయం మాధవధార తోట, తేన్నేటి నగర్ పార్కుల్లో భక్తుల సందడి నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు నాగేంద్ర స్వామికి పూజలు నిర్వహించి, పుట్టల్లో పాలు పోసి, గుడ్లు, ఇతర పూజా సామగ్రిని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
పూజల అనంతరం పుట్టల వద్ద మందుగుండు సామగ్రి వెలిగిస్తూ భక్తులు సందడి చేశారు.
Comments
Loading comments...
