Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు

Anuroop Nov 12, 2026 12:03 PM కాకినాడGeneral
Add as a preferred source on Google
పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు - Ushodayam
పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ హెచ్చరించారు. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాల వ్యవస్థను పరిశీలించారు.

Comments

G
Loading comments...