Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాపిరెడ్డిపల్లి ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి గెలుపు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 12:51 PM చిత్తూరుGeneral
పాపిరెడ్డిపల్లి ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి గెలుపు - Ushodayam
జీడీ నెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లి ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి ఋషీంద్ర రెడ్డి విజయం సాధించారు. చిత్తూరు సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఆయన గెలుపొందారు. ఆర్వో శ్రీదేవి, ఏఆర్వోలు మనోహర్ గౌడ్, శ్రీనివాసులు సమక్షంలో ఋషీంద్ర రెడ్డికి ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేశారు.

Comments

G
Loading comments...