Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాన్‌గల్‌ పీహెచ్‌సీలో ఆశా దినోత్సవం

Kiran Nov 10, 2026 2:37 PM వనపర్తిGeneral
Add as a preferred source on Google
పాన్‌గల్‌ పీహెచ్‌సీలో ఆశా దినోత్సవం - Ushodayam
పాన్‌గల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ పరిమళ ఆధ్వర్యంలో ఆశా దినోత్సవ సమావేశం నిర్వహించారు. నవజాత శిశువుల సంరక్షణ, పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించడం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఆశా కార్యకర్తల నెలవారీ పనితీరు, మాతా శిశు ఆరోగ్య సేవలు, ఎన్‌సీడీ సర్వేలు, టీకాల ప్రగతిని సమీక్షించారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...