వార్తలకు తిరిగి వెళ్లండి
పాంబండ ఆలయంలో అయ్యప్ప మాలధారణ

కుల్కచర్ల మండలం బండవేలికిచర్ల పరిధిలోని పాంబండ రామలింగేశ్వర దేవస్థానంలో బుధవారం అయ్యప్ప భక్తులు మాలధారణ చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సమితి గురుస్వాములు సతీశ్, ఈశ్వరయ్య మాలధారణ విశిష్టతను వివరించారు.
వ్యక్తిలోని చెడు గుణాలను తొలగించి, సద్గుణాలను పెంపొందించుకునేందుకు అయ్యప్ప మాలధారణ ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...
