Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాన్‌ ఇండియా పేరిట పెద్ద మోసం

Shruthi Nov 15, 2026 12:38 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
పాన్‌ ఇండియా పేరిట పెద్ద మోసం - Ushodayam
పాన్‌ ఇండియా చిత్రాల పేరిట పెద్ద మోసం జరుగుతోందని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యానించారు. భారీ బడ్జెట్ ధోరణి చిన్న చిత్రాల మనుగడకు ముప్పుగా మారుతోందని, దక్షిణాదిలో మంచి సినిమాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన ఛాయ సాహిత్యోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వీసీ ఘంటా చక్రపాణి, రోహిణి, గోరటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...