Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాములపాడు జడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి గెలుపు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 12:40 PM నంద్యాలGeneral
పాములపాడు జడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి గెలుపు - Ushodayam
పాములపాడు మండల జడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి వేల్పుల జయపాల్ విజయం సాధించారు. వెలుగోడుకు చెందిన మాజీ సర్పంచ్ అయిన ఆయన, టీడీపీ అభ్యర్థిపై 678 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జయపాల్ విజయంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.

Comments

G
Loading comments...