వార్తలకు తిరిగి వెళ్లండి
పాల్వంచలో ట్రాఫిక్ అడ్డంకుల తొలగింపు

పాల్వంచ పట్టణంలోని కేఎస్‌పీ రోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్ ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న అడ్డంకులను మంగళవారం అధికారులు జేసీబీలతో తొలగిస్తున్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ఈ చర్యలు చేపట్టారు.
టౌన్ ప్లానింగ్ అధికారులు, ఏఎస్ఐ రఘురాం రెడ్డి, పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో తొలగింపు పనులు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...
