వార్తలకు తిరిగి వెళ్లండి
పాలమూరులో 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం: హరీశ్ రావు
కేసీఆర్ హయాంలో పాలమూరులో 10 లక్షల ఎకరాలకు నీరందించామని, ప్రాజెక్టుపై రూ.28 వేల కోట్లు ఖర్చు చేశామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పాలమూరుకు కేసీఆర్ నీళ్లివ్వలేదంటూ సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.
2024లో చంద్రబాబు కుప్పానికి నీళ్లు తరలించేలా జీవో ఇచ్చినా రేవంత్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. పాలమూరులో క్రాప్ హాలిడే ప్రకటించారని ఆరోపించారు.
Comments
Loading comments...
