వార్తలకు తిరిగి వెళ్లండి
పాలకొండ మైదానంలో పారిశుద్ధ్య సమస్య

పాలకొండ డిగ్రీ కళాశాల మైదానంలో వ్యర్థాలు పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో వాకింగ్‌కు వచ్చేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మైదానాన్ని శుభ్రం చేయించాలని వాకర్స్ మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.
స్పందించిన నూతన 15వ వార్డు కౌన్సిలర్ కొరికాన గంగు నాయుడు సమస్యను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...
