వార్తలకు తిరిగి వెళ్లండి
పాలిటెక్నిక్‌లపై ప్రభుత్వం కీలక నిర్ణయం

పాలిటెక్నిక్ కళాశాలలను కార్మిక శాఖ పరిధిలోకి తీసుకెళ్లే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు జీవో 97ను సవరిస్తూ జీవో 157 విడుదల చేసింది. పాలిటెక్నిక్‌లు విద్యాశాఖ పరిధిలోనే కొనసాగుతాయని స్పష్టం చేసింది.
విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేశవరావు నేతృత్వంలోని హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...
