వార్తలకు తిరిగి వెళ్లండి
పాక్‌కు చైనా అంతరిక్ష భరోసా

చైనా సాయంతో పాకిస్థాన్ అంతరిక్ష సామర్థ్యాన్ని పెంచుకుంటోందని భారత త్రిదళాధిపతి జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి తెలిపారు. దేశ వ్యూహరచనలో దీన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
గూఢచర్యం, నేవిగేషన్ వంటి సేవల్లో చైనా సామర్థ్యాలను పాక్ వినియోగించుకునే అవకాశముందని పేర్కొన్నారు.
Comments
Loading comments...
