Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్‌లో డ్యామ్ టన్నెల్‌కు వరద ముప్పు

Anuroop Nov 09, 2026 7:49 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
పాకిస్థాన్‌లో డ్యామ్ టన్నెల్‌కు వరద ముప్పు - Ushodayam
పాకిస్థాన్‌లో చైనా సహకారంతో నిర్మిస్తున్న తర్బేలా డ్యామ్ T5 ప్రాజెక్టులో రక్షణ కట్ట తెగిపోవడంతో టన్నెల్‌లోకి నీరు చేరింది. దీంతో పాకిస్థాన్, చైనాకు చెందిన కార్మికులు, ఇతర సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నీటిలో కొట్టుకుపోయిన ఓ కార్మికుడిని రక్షించారు. ప్రమాదం నేపథ్యంలో ప్రాజెక్టు పనులను నిలిపివేశారు. ఘటనకు గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. నిర్మాణ భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి.

Comments

G
Loading comments...