Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్ సైనిక శిబిరంపై బీఎల్ఏ దాడి

Anuroop Nov 13, 2026 2:56 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
పాకిస్థాన్‌లోని మస్తుంగ్ జిల్లా కనక్ ప్రాంతంలో సైనిక శిబిరంపై బీఎల్ఏ ఆత్మాహుతి వాహన దాడి చేసింది. ఈ ఘటనలో 11 మంది భద్రతా సిబ్బంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఖందావా పోస్టులోకి చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు మిలిటెంట్లను భద్రతా బలగాలు ఎదురుకాల్పుల్లో హతమార్చాయి. పేలుడు ధాటికి ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి కూడా మృతి చెందినట్లు సమాచారం. సమీపంలోని ఇళ్లు దెబ్బతిన్నాయి.

Comments

G
Loading comments...