వార్తలకు తిరిగి వెళ్లండి
పాక్ మంత్రికి భారత్‌లో స్వాగతం

SCO సమావేశాల్లో పాల్గొనేందుకు పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్ భారత్‌కు రావడంపై విపక్షాలు కేంద్రాన్ని విమర్శించాయి. ‘ఉగ్రవాదం, చర్చలు కలిసి కొనసాగలేవు’ అన్న బీజేపీ వైఖరికి ఇది విరుద్ధమని ఆరోపించాయి.
సింధు జలాల ఒప్పందం రద్దుపై మాలిక్ గతంలో చేసిన వ్యాఖ్యలను నేతలు ప్రస్తావించారు. అయితే, తాను SCO సమావేశాలకే వస్తున్నానని, ద్వైపాక్షిక చర్చలు ఉండవని మాలిక్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...
