వార్తలకు తిరిగి వెళ్లండి
74 మంది ఉగ్రవాదులు హతం

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో నవంబర్ 3 నుంచి చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో 74 మంది హతమైనట్లు సైన్యం ప్రకటించింది. ఈ విషయాన్ని ISPR శుక్రవారం వెల్లడించింది.
హతమైన వారిలో 31 మంది టీటీపీ మిలిటెంట్లు ఉన్నట్లు తెలిపింది. దాడుల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
Comments
Loading comments...
