Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాగుంట వెంకన్న స్వామిని దర్శించుకున్న సరిత

Kiran Nov 11, 2026 10:11 AM జోగులాంబ గద్వాల్ General
Add as a preferred source on Google
పాగుంట వెంకన్న స్వామిని దర్శించుకున్న సరిత - Ushodayam
జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం వెంకటాపురం సమీపంలోని పాగుంట వెంకన్న స్వామిని టీజీఎస్‌జీడీసీఎఫ్‌ఎల్ చైర్‌పర్సన్ సరిత దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. జిల్లా ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు సరిత తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...