వార్తలకు తిరిగి వెళ్లండి
పాడేరులో పెరిగిన చలి.. దట్టమైన పొగమంచు

అల్లూరి జిల్లా పాడేరు పట్టణంలో చలి తీవ్రత పెరిగి, దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీంతో మారుమూల ప్రాంతాల నుంచి బస్ కాంప్లెక్స్‌కు చేరుకునే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
డిసెంబర్‌లో చలి, పొగమంచు తీవ్రత పెరగడంతో ప్రయాణికులు, వాహనదారులు రాకపోకల్లో అవస్థలు పడుతున్నారు.
Comments
Loading comments...
