Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరులో భక్తిశ్రద్ధలతో నాగుల చవితి

Anuroop Nov 13, 2026 10:37 AM అల్లూరి General
Add as a preferred source on Google
పాడేరులో భక్తిశ్రద్ధలతో నాగుల చవితి - Ushodayam
పాడేరులో శుక్రవారం నాగుల చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి సమీప అటవీ ప్రాంతాల్లోని పుట్టల వద్ద భక్తులు పాలు, గుడ్లు సమర్పించి నాగదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. పాత బస్టాండ్ సమీపంలోని శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని పుట్ట వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...