Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒత్తిడితో అంగీకరించా.. చివరకు వద్దన్నా: సోనియా

Udayam Desk Nov 11, 2026 11:03 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
ఒత్తిడితో అంగీకరించా.. చివరకు వద్దన్నా: సోనియా - Ushodayam
2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని పదవి చేపట్టేందుకు తొలుత నిరాకరించినట్లు సోనియా గాంధీ వెల్లడించారు. మిత్రపక్షాల ఒత్తిడితో అంగీకరించినా, చివరకు ఆ పదవి వద్దని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పేరుతో ఆమె రాసిన ఆత్మకథ మంగళవారం విడుదలైంది. అందులో ఈ పరిణామాలను వివరించారు.

Comments

G
Loading comments...