Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు హక్కును వినియోగించుకోవాలి: ఎస్ఐ

Anuroop Nov 13, 2026 10:53 AM కృష్ణా జిల్లాGeneral
Add as a preferred source on Google
ఓటు హక్కును వినియోగించుకోవాలి: ఎస్ఐ - Ushodayam
గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామ ప్రజలకు ఎస్ఐ సురేశ్‌బాబు ఎన్నికలపై పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో సంయమనం పాటిస్తూ, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...