Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఓటరు జాబితాలో మీ పేరు ఉందా... ఇలా తెలుసుకోండి

Anuroop Nov 09, 2026 2:49 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
ఓటరు జాబితాలో మీ పేరు ఉందా... ఇలా తెలుసుకోండి - Ushodayam
ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవచ్చు. ఇందుకోసం ఈసీ సిటిజన్ సర్వీస్ పోర్టల్‌లో ‘Search Your Name in Voter List’ ఆప్షన్ ఎంచుకోవాలి. ఓటర్ ఐడీ, మొబైల్ నంబర్ లేదా వ్యక్తిగత వివరాలతో పేరు వెతకవచ్చు. ఐడీ ద్వారా తనిఖీకి రాష్ట్రం, క్యాప్చా నమోదు చేయాలి. మొబైల్ ద్వారా వెతికితే ఓటీపీ ఎంటర్ చేయాలి.

Comments

G
Loading comments...