వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటమితో వీధి దీపాలు తొలగింపు!

రాజస్థాన్లోని టోంక్ జిల్లా పంచాయతీ సమితి ఎన్నికల్లో తన భార్య ప్రియాంక శర్మ ఓడిపోవడంతో, నివాయి ఎమ్మెల్యే పీఏ అలోక్ శర్మ ఏర్పాటు చేసిన వీధి దీపాలను తొలగించారని స్థానికులు ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఎమ్మెల్యే రామ్సహాయ్ వర్మ తోసిపుచ్చారు.
అనధికార కనెక్షన్ల కారణంగా తామే 10 దీపాలను తొలగించామని జైపూర్ విద్యుత్ శాఖ స్పష్టం చేసింది.
Comments
Loading comments...
